కూతురు అర్హ తో బన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి……!!

 100 total views,  3 views today

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి జోష్ మీదున్నారు. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన అలవైకుంఠుపురములో సినిమా సూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా బన్నీకి అతి పెద్ద విజయాన్ని అందించింది. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ కు తన సినిమా, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే బన్నీ, నేడు తన ముద్దుల తనయ అర్హ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసారు.

 

ముందుగా ఆయన అర్హ ని బే అని పిలవడం, వెంటనే అర్హ కూడా బే అంటూ సరదాగా మాట్లాడడం, నాన్నని పట్టుకుని బే అంటావా అంటూ కూతురిని బన్నీ ముద్దాడుతూ, వారిద్దరి మధ్య సరదాగా కొనసాగిన ఈ కాన్వెర్జేషన్ తాలూకు వీడియో ని బన్నీ పోస్ట్ చేయడం, ఆ వెంటనే అది పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడం జరిగింది. ఇక ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలసిందే…..!!

 

View this post on Instagram

 

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *