ఘనంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ బర్త్ డే వేడుక….!!

 111 total views,  2 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ నేడు 6వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా అతడి పుట్టినరోజు వేడుకలను బన్నీ ఫ్యామిలీ సాదాసీదాగా నిర్వహించింది. ప్రస్తుతం దేశమంతటా కూడా లాకౌట్ అమలవుతున్న నేపథ్యంలో తమ ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ ని కట్ చేయించారు బన్నీ.

 

ఈ సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేసిన బన్నీ, తన జీవితంలో ప్రేమ అనేపదానికి నిజమైన అర్ధం, నా జీవితంలోకి అయాన్ వచ్చిన తరువాతనే తెలిసిందని అన్నారు బన్నీ. అయాన్ బర్త్ డే సందర్భంగా బన్నీ పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *