మరొక సంచలన రికార్డు కొట్టిన అలవైకుంఠపురములో ‘బుట్ట బొమ్మ’ సాంగ్….!!

 104 total views,  1 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అలవైకుంఠపురములో సినిమా తో పాటు అందులోని సాంగ్స్ కూడా అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల ఆడియన్స్ ని కూడా ఆ సాంగ్స్ ఎంతో ఆకట్టుకుని ఇప్పటికీ యూట్యూబ్ ని షేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి.

Image

కాగా నేడు ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్, ఏకంగా 150 మిలియన్ల కు పైగా వ్యూస్ ని అలానే 1.3 మిలియన్ల లైక్స్ ని అందుకుని ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకోవడం జరిగింది. కాగా ఈ పాట తో పాటు సామజవరాగమనా, రాములో రాముల సాంగ్స్ కూడా యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *