‘అక్కినేని అఖిల్’ కు జన్మదిన శుభాకాంక్షలు….!!

 126 total views,  2 views today

అక్కినేని కుటుంబం నుండి మూడవ తరం వారసుడైన అఖిల్ నేడు తన 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. నాగార్జున, అమల దంపతుల ముద్దుల తనయుడు అఖిల్, మొదట వివి వినాయక్ దర్సకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆపై హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించడం జరిగింది.

 

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలో నటిస్తున్న అఖిల్, తప్పకండా ఆ సినిమా తో మంచి సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. కాగా పలువురు అక్కినేని ఫ్యాన్స్, అఖిల్ కు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *